Home / RCB
Royal Challengers Bangalore High Score to Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్(32) దూకుడుగా ఆడుతుండగా.. కీపర్ ధోనీ అద్భుతమైన స్టంపింగ్‌తో పెవిలియన్ పంపించాడు. నూర్ బౌలింగ్‌లో […]
CSK vs RCB , CSK Own the toss and opt to bowl first in IPL 2025: ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢీకొడుతోంది. చెన్నైలోని చెపాక్ వేదికగా ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల బలాల […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru In IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడన ఒక్క మ్యాచ్‌లో చెరో విజయాన్ని […]
Chase Master Virat Kohli Breaks Records in IPL: ఐపీఎల్ 2025ను ఆర్సీబీ విజయంతో ప్రారంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 36 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో కోల్‌కతాపై 1000 పరుగులు […]
RCB WON THE MATCH IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా, బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైటరైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కోల్‌కతా నైటరైడర్స్ బ్యాటర్లలో రహానె(56), సునీల్ నరైన్(44), రఘువంశీ(30) పరుగులతో రాణించగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో కృనాల్ పాండ్య […]
Rajat Patidar as a New Captain for Royal Challengers Bangalore in IPL 2025: ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త కెప్టెన్ పేరును ప్రకటించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025కు సంబంధించి యువ బ్యాటర్ రజత్ పాటిదార్‌కు ఆర్సీబీ జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, ఆర్సీబీ జట్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సభ్యుడిగా ఉన్నప్పటికీ.. మొదటి నుంచి […]