Home / RCB
RCB Celebrations : ఐపీఎల్-2025 కప్‌ను గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స బెంగళూరు టీమ్ విజయోత్సవాలు విషాదాంతమయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగి పదిమంది మృతిచెందారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ కప్పు గెలిచింది. బుధవారం జట్టు అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. నగరంలోని […]
Allu Arjun Son Ayaan Got Fully Emotional After RCB Won: ‘ఈ సాలా కప్ నమ్దే’ ఈ మాట ఎంతోకాలంగా వింటూనే ఉన్నాం. ఐపీఎల్లో ఆర్సీబీని ఛాంపీయన్‌గా చూడాలని ఫ్యాన్స్ అంతా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఆర్సీబీ కప్ గెలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్‌తో పోరులో ఆర్సీబీ గెలిచి ఐపీఎల్ 2025 ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్ గెలిచిన అనంతరం కింగ్ కోహ్లీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఆ క్షణం […]
Prize Money: రెండు నెలలుగా 10 జట్ల మధ్య హోరెత్తించిన ఐపీఎల్ 2025 సీజన్ ముగిసింది. ట్రోఫీ కోసం 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఫైనల్ పోరులో పంజాబ్ కింగ్స్ పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మ్యాచ్ తర్వాత ప్రజంటేషన్ వేడుకల్లో విజేత ఆర్సీబీ, రన్నరప్ పంజాబ్ కింగ్స్ తో పాటు పలువురు ఆటగాళ్లకు అవార్డులు లభించాయి. ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రూ. 20 కోట్ల ప్రైజ్ […]
RCB Batter Virat Kohli Sledge Musheer Khan: రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడగా.. బెంగళూరు భారీ విజయం సాధించింది. అయితే, పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ చేసిన సిగ్నల్స్ వివాదాస్పదంగా మారాయి. పంజాబ్ తరఫున ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముషీర్ ఖాన్‌ను ఉద్దేశించి ‘వాటర్ బాటిల్స్ అందించేవాడు బ్యాటింగ్‌కు వచ్చాడు’ అని విరాట్ కోహ్లీ హేళన చేశాడని […]
RCB Won the Match against LSG in IPL 2025 Last League Match: లీగ్ దశ పూర్తయింది. లక్నోపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నోనే బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంత్ టీం నిర్ణిత 20 ఓవర్లలో 227పరుగులు చేసింది. రిషభ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. లక్నో ఓపెనర్లలో మిచెల్ 37 బంతుల్లో 67 పరుగులు, మ్యాథ్యూ 12 బంతుల్లో 14పరుగులకే పెవిలియన్ […]
Tim Seifert Joins RCB as Replacement for Jacob Bethell in IPL 2025: ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్ ముందు ఆర్సీబీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జట్టులోకి కీలక ప్లేయర్ వస్తున్నట్లు ప్రకటించింది. జాకబ్ బెతెల్‌కు టెంపరీరీ రీప్లేస్‌మెంట్‌ను ఆర్సీబీ వెల్లడించింది. న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాటర్ టిమ్ సీఫెర్ట్‌ను తీసుకొస్తుంది. కాగా, టిమ్ సీఫెర్ట్‌ను రూ.2కోట్లకు ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. అయితే, జాకబ్ బెతెల్.. రేపు అహ్మదాబాద్ […]
Royal Challengers Bengaluru won by 12 Runs in IPL 2025 20th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై పోరాడి ఓడింది. 222 పరుగులు లక్ష్యఛేదనలో ముంబై 9 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో బెంగళూరు చేతిలో ముంబై ఓటమి పాలైంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత […]
Jos Buttler powers Gujarat Titans to 8-wicket win: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ సాల్ట్(14), కోహ్లీ(7) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(4), పాటిదార్(12) సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. 42 పరుగులకే టాప్ ఆర్డర్లు […]
IPL 2025 GT vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్సబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ ఈ మ్యాచ్‌లోనూ […]
Chennai Super Kings vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రికార్డు విజయం నెలకొల్పింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 50 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఇక, ఈ సీజన్లో ఆర్సీబీకి ఈ విజయం వరుసగా రెండోది కాగా, చెన్నైకి తొలి ఓటమి కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు […]