Home / Rajahmundry
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఏపీలో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఆదివారం నాడు జనసేన పీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో జనసేన నేత నాదెండ్ల మనోహర్ వైసీపీ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా నేడు అధికార వైసీపీలో ఉన్న కాపు నేతలంతా రాజమండ్రిలో కీలక భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశంలో వారంతా ఏం చర్చిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.
పశ్చిమ గోదావరిలో తెల్లవారుజాము నుంచి పోటెత్తిన భక్తులు
ఏపీలోని రాజమండ్రిలో రోడ్ కమ్ రైలు వంతెనపై నేటి నుంచి వారం రోజులపాటు రాకపోకలు అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. మరమ్మతుల కోసం వంతెనను మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
దర్శకుడు శంకర్ భారతీయుడు 2 షూట్‌ను తిరిగి ప్రారంభించిన తర్వాత రామ్ చరణ్ వెయిటింగ్ లో ఉన్నాడు.