Home / Nithiin
Nithiin Thammudu Movie Release Date Announced: వరుస ప్లాప్స్ వెంటాడుతున్న తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్‌తో తన లక్‌ను పరిక్షించుకోవాలనుకుంటున్నాడు యంగ్ హీరో నితిన్. అతడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. దీంతో ఆయన హిట్ మూవీ తమ్ముడు టైటిల్‌తో నితిన్ సినిమా రాబోతోంది. అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే ఈచిత్రం పలుమార్లు వాయిదా పడింది. దీంతో తమ్ముడు రిలీజ్ కోసం నితిన్ […]
Robin Hood Movie OTT Release and Streaming Details: నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో యాక్షన్, రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ డిటైయిల్స్ ఆసక్తిగా మారాయి. ఓటీటీకి రాబిన్ హుడ్? రాబిన్ హుడ్ ఓటీటీ రిలీజ్‌కు […]
Producer Satyanarayana Reddy Comments on Hero Nithiin: కొంతకాలంగా హీరో నితిన్‌కి పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. వరుసగా అతడి సినిమాలు డిజాస్టర్ అవుతున్నాయి. దీంతో ఓ పెద్ద హిట్ కొట్లాలని ఆశగా ఎదురుచూస్తున్న నితిన్ వరసగా సినిమాలు చేస్తున్నాడు. కానీ అవి వర్కౌట్ అవ్వడం లేదు. ఓ మంచి కథ, భారీ హిట్ కోసం చూస్తున్న నితిన్‌పై తాజాగా ఓ నిర్మాత సంచలన ఆరోపణలు చేశాడు. ఆయన మరెవరో కాదు బింబిసార డైరెక్టర్ వశిష్ట […]
Nithiin: స్టార్ హీరోలు అయినా కుర్ర హీరోలు అయినా వారి మార్కెట్ ను బట్టే కలక్షన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కుర్ర హీరోల గ్రాఫ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా హీరో నితిన్ గ్రాఫ్ చూస్తే మరీ దారుణం అని చెప్పాలి. జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నితిన్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని స్టార్ గా మారాడు. ఆ తరువాత విజయాపజయాలను లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తూనే వచ్చాడు. అసలు కొన్ని సినిమాలు […]
Director Venky Kudumula: డైరెక్టర్ వెంకీ కుడుముల.. ఛలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నితిన్, రష్మిక నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాదాపు ఐదేళ్ల తరువాత మరోసారి భీష్మ కాంబో రిపీట్ అయ్యింది. నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించాడు. అనౌన్స్ మెంట్ అయ్యాకా.. […]
Jwala Gutta: బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టోర్నమెంట్స్ లో ఆమె ఆడి ఇండియాకు పతకాలను తీసుకొచ్చిపెట్టింది. ఇక బ్యాడ్మింటన్ కాకుండా జ్వాలా ఒక సినిమాలో ఐటెంసాంగ్ చేసిన విషయం తెల్సిందే. నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో లచ్చమ్మ అంటూ సాగే సాంగ్ లో ఆమె మెరిసింది. ఇక ఈ సినిమా తరువాత జ్వాలా మరే సినిమాలో కూడా కనిపించలేదు. కెరీర్ పీక్స్ […]
David Warner: సినిమాలో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఎవరైనా తమను తాము వెండితెరపై చూసుకోవాలని కోరుకుంటారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అలానే అనుకున్నాడు. మొదటి నుంచి క్రికెట్ అభిమానులకు డేవిడ్ అంటే ఎంతో అభిమానం. పుష్ప రీల్స్ తో ఆయన మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను ఒక్కడే కాకుండా కుటుంబంతో కలిసి మరీ పుష్ప సినిమాలోని రీల్స్, సాంగ్స్ చేసి ప్రేక్షకులను విశేషంగా మెప్పించాడు. ఫ్యాన్స్ మాత్రమే కాదు అల్లు అర్జున్ […]
Robinhood Interview: ఒక సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఆ ప్రమోషన్స్ కూడా ఎంత డిఫరెంట్ గా చేస్తే అంత ప్రేక్షకుల మధ్యలోకి వెళ్తారు. ట్విట్టర్ దగ్గరనుంచి యూట్యూబ్ వరకు అన్నింటిలో కనిపించడం ఒక ప్రమోషన్. ట్రైన్స్, బస్సు లకు పోస్టర్లు అతికించడం , ప్రాంక్ లు చేయడం, రీల్స్ చేయడం ఇదంతా ఒక ప్రమోషన్. అయితే ఇవన్నీ పాతవి అయిపోయేమో అనుకున్నాడో ఏమో నితిన్.. హానెస్ట్ ఇంటర్వ్యూకు […]
Robinhood: కుర్ర హీరో నితిన్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టినా.. హిట్ మాత్రం దక్కడం లేదు నితిన్ కి. అయితే ఈసారి మాత్రం పక్కా హిట్ గ్యారెంటీ అంటూ.. రాబిన్ హుడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. నితిన్, శ్రీలీలజంటగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్నచిత్రం రాబిన్ హుడ్. . నితిన్ – వెంకీ కుడుమల కాంబోలో భీష్మ వచ్చింది. నితిన్ కెరీర్ లో ఒక మంచి […]