Home / neet pg 2025
NEET PG-25 Entrance Exam : నీట్ పీజీ-25 ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఆగస్టు 3వ తేదీన పరీక్ష నిర్వహణకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎన్ఈబీ)కు తాజాగా ఓకే చెప్పింది. ఒకే షిఫ్ట్‌లో పరీక్షను ముగించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి మార్చుకునేందుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్షకు […]
NEET PG 2025: నీట్ పీజీ-2025 ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న రెండు విడతల్లో నిర్వహించి, జులై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ ప్రకటించిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల క్లిష్టత స్థాయి మారి.. కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని […]