Home / MI vs KKR
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో వరుసగా ఓడిపోతున్న ముంబయి ఇండియన్స్ సొంత గ్రౌండ్లో విరుచుకు పడింది. ముంబయిలోని వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. మ్యాచ్‌లో టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోల్‌కతా టీం బ్యాటింగ్‌కు దిగింది. కెప్టెన్ హార్దిక్ నమ్మకాన్ని నిలబెట్టిన ముంబయి బౌలర్లు కోల్‌కతాను ఆదిలోనే దెబ్బతీశారు. 116 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న ముంబయి బౌలర్ అశ్వని […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసెపట్లో వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. వాంఖడేలోని ఎర్రమట్టి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. దీంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. బౌండరీలు చిన్నగా ఉండటం కూడా ఇందుకు కలిసొస్తుంది. ఈ సీజన్లో కోల్‌కతా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడి, ఒక మ్యాచ్‌లో నెగ్గి మరో దాంట్లో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో […]