Home / Maoists
ఒడిశాలో మావోయిస్టులకు మద్దతుగా నిలిచిన 600 మందికి పైగా చురుకైన మిలీషియా సభ్యులు పోలీసులకు, మల్కన్‌గిరిలో బీఎస్‌ఎఫ్‌కి లొంగిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
మావోయిస్టులు వైకాపా నేతల దోపిడిపై పోరాడలని పిలుపునిచ్చారు. ఈ మేరకు లేఖను సంధించారు. ఆంధ్రా-ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో లేఖ విడుదలైంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఒక విధంగా అధికార పార్టీ తీరుతో తెలంగాణాలో మావోలో జాడ మళ్లీ కనపడుతుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కలకలం వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ బార్డర్ సమీపంలో ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని దంతెవాడ- కిరండూల్ సెక్షన్‌లో వెళ్తోన్న రైలును మావోలు హైజాక్ చేశారు. కేవీఎస్ 11 నంబర్ గూడ్స్ రైలుని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు తమ ఆదీనంలోకి తీసుకున్నారు.