Home / mahanadu 2025 kadapa
AP CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు విజయవంతం అయిందని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కడప.. టీడీపీ అడ్డా అన్నారు. అది నిరూపించేందుకే మహానాడు నిర్వహించామన్నారు. కార్యకర్తలే నా బలం, బలగం.. అన్నీదారులు కడపవైపే ఉన్నాయని సీఎం అన్నారు. పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తోందన్నారు. అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు […]
AP CM Chandrababu Naidu @Mahanadu: దేవుడు ఇచ్చిన శక్తితో పార్టీని సమర్థంగా నడిపించేందుకు కృషిచేస్తానని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మరోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మహానాడులో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగించారు. సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.. తన ఎంపికకు సహకరించిన ప్రతిఒక్కరికీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. నా బలం, బలగం టీడీపీ అన్నారు. నాపై కార్యకర్తలు ఉంచిన నమ్మకాన్ని […]
Chandrababu Elected as TDP National President: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 30 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. 1995లో తొలిసారి టీడీపీ పగ్గాలు చేపట్టారు. ఇప్పటి వరకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నిక అవుతున్నారు. ప్రతి రెండేళ్లకోసారి టీడీపీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా మహానాడులో చంద్రబాబును మరోసారి జాతీయ అధ్యక్షుడిగా నాయకులు ఎన్నుకున్నారు. నామినేషన్లు ప్రతిపాదించిన నేతలు.. మహానాడు […]
Mahanadu 2025: మహానాడు నిర్వహణకు సంబంధించి టీడీపీ కమిటీలు ఏర్పాటు చేసింది. కడప జిల్లాలో ఈ నెల 27, 28, 29 టీడీపీ మహానాడు జరగనుండగా.. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసింది. జన సమీకరణ కమిటీ… సభ నిర్వహణ కమిటీ.. సాంస్కృతిక కార్యక్రమాలు.. ఆర్ధిక వనరులు కమిటీ.. మీడియా కమిటీ.. ఇలా వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మంత్రి లోకేష్‌ను నియమించగా.. తీర్మానాల కమిటీ కన్వీనర్‌గా యనమల రామకృష్ణుడుని నియమించింది. వసతి […]