Home / latest tollywood news
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నందమూరి అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వీరసింహారెడ్డి చిత్ర బృందం కూడా ఈ ఫంక్షన్ కి హాజరయ్యి సందడి చేశారు.
శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా జరిగిన వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి హీరో నందమూరి బాలకృష్ణ హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తి అయ్యిన గ్రాండ్ సక్సెస్ ని సెలెబ్రేట్ చేస్కుంటూ సోషల్ మీడియాలో నందమూరి ఫాన్స్ రాత్రి నుండి చేస్తున్న హంగామా చూస్తూనే ఉన్నాం.
తన సినిమాల కంటే ఎక్కువగా తన స్టేట్మెంట్ల కారణంగానే ఎప్పటికప్పుడు బండ్ల గణేష్ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ముచ్చటించారు. వారంరోజులకిందట ఢిల్లీలో జోడో యాత్రలో వీరిద్దరు కలిసి నడిచిన విషయం తెలిసిందే.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
Nani 30 : నాచురల్ స్టార్ నాని అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్
2022 ఏడాదిలో టాలీవుడ్ అనేక విజయాలు నమోదు చేసింది. ఏ సంవత్సరమూ నమోదు చెయ్యనంతగా తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. మరి ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ది బెస్ట్ సినిమాలు ఏంటో చూసేద్దాం.
Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికి తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేయడం దగ్గరి నుంచి ప్రపంచ స్థాయిలో అవార్డులను సైతం
Pavitranaresh : ప్రముఖ నటుడు వీకే నరేష్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరోయిన్ విజయనిర్మల గారి తనయుడుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్… పలు సినిమాల్లో హీరోగా నటించి మంచి హిట్ లను అందుకున్నారు. ఇక ప్రస్తుతం తనదైన శైలిలో విభిన్న పాత్రల్లో నటిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే గత కొంతకాలంగా నరేష్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ […]