Home / latest sports news
Kohli-Gambhir: ఈ మ్యాచ్ లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను.. విరాట్, గంభీర్ కి మ్యాచ్ ఫీజులో బీసీసీఐ పూర్తి కోత విధించింది.
Virat Kohli: మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ తమ అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ మ్యాచ్ లో మా జట్టు విజయం సాధించడం చాలా ముఖ్యమైన విషయం అని కోహ్లీ అన్నాడు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. దానితో లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 127 రన్స్ గా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ టీం ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. దానితో ముంబై ఇండియన్స్ టార్గెట్ 213. ఆర్ఆర్ టీం యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సిక్సులు, ఫోర్లతో బౌండరీల మోత మోగించాడు. 62 బంతులకు 124 పరుగులు చేశాడు.
ఆఖరి బంతి వరకు ఎవరు గెలుస్తారా అని ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠతతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడా పంజాబ్ విజయకేతనం ఎగురవేసింది.
ఐపీఎల్ 2023లో భాగంగా హోంటౌన్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
ఐపీఎల్ 2023లో భాగంగా నేడు హోం టైన్ లో ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ విజయకేతనం ఎగురవేసింది. ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్ పై గుజరాత్ విజయం సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పంజాబ్ లక్ష్యం 258.
ఐపీఎల్లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈ పోరులో చెన్నై వరుస విజయాలకు బ్రేక్ వేస్తూ రాజస్థాన్ సూపర్ విక్టరీ
ఐపీఎల్ 16 సీజన్ లో మరో ఆస్తికర మ్యాచ్ జరగనుంది. జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.