Home / Latest News
Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో సినీ ప్రముఖుల మధ్య రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫొటోలు వస్తే వైరల్ గా మారుతున్నాయి.
Himaja : హిమజ కారెక్టర్ ఆర్టిస్ట్ గా అంధరికి పరిచయం వున్న నటి . పలు సీరియల్స్, సినిమాలు, షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హిమజ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ కొన్ని టీవీ షోలలో అలరిస్తుంది. ఇటీవలే హిమజ కొత్త ఇల్లు కట్టుకోగా నిన్న రాత్రి పలువురు టీవీ, సినీ ప్రముఖులకు ఇంట్లో పార్టీ ఇచ్చింది.
Bigg Boss 7 elimination : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 జనాలలో మంచి ఆదరణ పొందుతు ఇప్పటికి పదో వారం ముగింపు వరకు వచ్చేసింది. తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని,
Mukesh Gowda : టీవీ సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ముకేశ్ గౌడ.. గుప్పెడంత మనసు(Guppedantha Manasu) సీరియల్ తో ప్రేక్షకులలో తనకి అంటూ ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నాడు. ఈ సీరియల్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది. ఇక ముకేశ్ గౌడకి అమ్మాయిల్లో, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ వుంది.
జైలర్ సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చిన రజినీకాంత్ వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు వెళ్తున్నారు. ప్రెజెంట్ ‘తలైవర్ 170’ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది
New Parliament: నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా.. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వం నిర్మించింది.
Daily Horoscope: రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి సోమవారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today: చాలామందికి తమ భవిష్యత్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ఎక్కువ మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం.
Realme 11 Pro: కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారు. అయితే కొద్దీ రోజులు ఆగండి.. మీ అభిరుచికి తగిన మెుబైల్ మార్కెట్ లోకి త్వరలో అందుబాటులోకి రానుంది.
IRCTC Package: ఐఆర్ సీటీసీ అందుబాటులో మంచి టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. పర్యాటక ప్రాంతాలు.. దర్శనీయ స్థలాలను కవర్ చేస్తూ అనేక ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తుంది.