Home / israel attack
Israel : హమాస్ టాప్ కమాండర్ మహమ్మద్ సిన్వర్‌ను మట్టుబెట్టడానికి ఇజ్రాయెల్ పక్కా ప్లానింగ్‌తో గత నెల 13న దాడి చేసింది. పదుల సంఖ్యలో బాంబులు ప్రయోగించి హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ధ్వంసం చేసింది. దాడికి సంబంధించిన 3డీ వీడియోను తాజాగా ఇజ్రాయెల్ బలగాలు విడుదల చేశాయి. ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ ఆసుపత్రి కింద కమాండ్ సెంటర్ ఉన్నట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. హమాస్ ఉద్దేశపూర్వకంగా అక్కడ తమ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్‌ను ఐడీఎఫ్ […]
Israeli attacks on Gaza : గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది. తాజగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్అవీవ్ భీకర దాడులు చేసింది. ఘటనలో 30 మంది దుర్మరణం చెందారు. అధికారుల వివరాల ప్రకారం.. రఫాలో గాజా హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో దాడులు జరిగాయి. ఈ ఘటన సమయంలో వేలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం తీసుకోవడానికి అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులు జరపగా, 30 […]
Breaking News: Israel Attack On Gaza: గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. ఈ ఘటనలో వందమందికిపైగా మరణించారు. దాడుల నేపధ్యంలో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యహూ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణపై హమాస్ అంగీకరించలేదని దాడులు చేసినట్లు తెలిపారు. తమ బందీలను విడుదల చేయడానికి హమాస్ ఒప్పుకోవడం లేదని అన్నారు. అమెరికా రాయబారం చేసినా కాల్పుల విరమణకు హమాస్ ఒప్పుకోలేదన్నారు. ఇజ్రాయిల్ చేసిన దాడిలో సామాన్యులు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన 7గురు మృతిచెందారు. […]