Home / IMD
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, కూకట్పల్లి, దుండిగల్, హైదర్‌నగర్, నిజాంపేట,
Rains: ఈ నెల 7వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది 8వ తేదీన వాయుగుండంగా మారి తుఫాన్ గా మారే అవకాశం ఉంది.
జనరల్ గా రుతుపవనాలకు ముందు ఏప్రిల్-మే-జూన్ సీజన్లో బంగాళాఖాతం లో తరచూ తుపానులు ఏర్పడుతుంటాయి. కానీ మే నెలలో తుపాన్ల ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Ap Rains: అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్నాయి. ఎండాకాలంలో కూడా.. వానాకాల పరిస్థితులను తలపిస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు మరోసారి విజృంభించనున్నాయి.
శనివారం తెల్లవారు జామున నుంచి హైదరబాద్ లో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
TS Rains: తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే బయట ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో చెమటలకు తడిసిపోతున్నాం. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు పెట్టుకొని సేదదీరుతున్నారు. ఇక బయట ఉండి పనిచేసే వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటేనే బాధ వేస్తుంది.
Rains: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సుమారు 41- 44 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య.. గురువారం ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
జార్ఖండ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోంది. పలుచోట్ల తేలికపాటిగాను, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.
ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మీదుగా ప్రవేశించినందున హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.