Home / Health news
Fridge Water: వేసవిలో ఉక్కపోత నుంచి తిరిగి రాగానే చల్లటి నీళ్ల కోసం వెతకడం సహజం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే చల్లటి నీళ్ల బాటిల్ చూసి, ఏ మాత్రం ఆలోచించకుండా దాన్ని తాగేస్తాం. ఇది తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది, అయితే ఈ చల్లని నీరు క్రమంగా మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? చల్లటి నీరు శరీరంలోని సహజ వ్యవస్థలపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది. ఎక్కువ కాలం దాని వినియోగం అనేక ఆరోగ్య సమస్యలకు దారి […]
Holi Festival celebrations Precautions and Measures: హోలీ పండుగ వచ్చేసింది. ఆనందాన్ని పంచే ఈ పండుగ సందర్భంగా చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుుల వేసుకోవడం సహజమే. అయితే గతంలో సహజంగా లభించే చెట్ల ఆకులతో తయారుచేసుకున్న రంగులను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. కానీ కాలానుగుణంగా రసాయనిక, సింథటిక్ రంగుల వాడకం పెరిగిపోతూ వస్తోంది. దీంతో పాటు ఈ మధ్య కాలంలో కోడిగుడ్లు విసరడం ఎంజాయ్‌గా మారింది. అయితే ప్రస్తుతం సింథటిక్ రంగుల వాడకం […]
Simple Morning Habits to Burn Belly Fat: ఇటీవల కాలంలో చాలా మంది బెల్లీ ఫ్యాట్ (belly fat) సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువ శాతం ఆఫీసులో కూర్చోని వర్క్ చేయడం వల్ల పొట్టపెరిగిపోతుంది. ఈ బిజీ లైఫ్, ఆహారపు అలవాట్ల వల్ల బెల్లి ఫ్యాట్ పెరిగిపోతుంది. దీనివల్ల అసౌకర్యానికి లోనవుతుంటారు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. పది మందిలోనూ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. పొట్ట తగ్గించుకోవడానికి చాలమంది నోర్లు కట్టేసుకుంటారు. తమకు ఇష్టమైన ఆహారం తినకుండ డైట్ […]
Momo History In India: భారతదేశంలో మోమోలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది. ఇవి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొన్నాయి. స్ట్రీట్ ఫుడ్ పేరు తీసుకొచ్చినప్పుడల్లా మోమోస్ పేరు మారుమోగుతుంది. దీన్ని అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. ఇంతకు ముందు వీటిని ఆవిరితో తయారు చేసేవారు. కానీ, నేడు అనేక రకాలుగా తింటున్నారు. ఫ్రైడ్, తందూరీ, చాక్లెట్, కెఎఫ్సి స్టైల్ మోమోలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది వీధి మూలల నుంచి చిన్న, పెద్ద […]
Neck Pain : వయసు పైబడే కొద్ది నొప్పులు రావడం సహజం . కానీ కొన్ని కొన్ని సార్లు వయసుతో సంబందం లేకుండా కూడా నొప్పులు వస్తాయి. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టె నొప్పి మెడ నొప్పి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల
ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల, ఒత్తిడి ఇలా ఏవేవో బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని
Tamarind: చింతపండు ఈ పేరు వినగానే నోటిలో నీటి ఊట ని ఆపడం ఎవ్వరి వల్ల కాదు . దీని రుచిని ఇష్టపడని వారే ఉండరు . ఆహారానికి మరింత రుచిని అందించేందుకు మనం వంటల్లో ఉపయోగించే చింతపండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. చింతపండు యాంటీ ఆక్సిడెంట్ల స్టోర్ హౌస్‌గా
Benefits of kalonji : కలోంజి గింజలను ఆయుర్వేదంలో నల్లజీలకర్ర అని పిలుస్తారు. వివిధ రకాల వంటకాల్లో మసాలాగా వీటిని ఉపయోగిస్తారు. వీటి రుచి కూడా విభిన్నంగా ఉంటుంది. కలోంజి అనేక ఔషదగుణాలను కలిగి ఉంది.పూ
Jaggery Tea : చలికాలంలో చల్లని గాలులు మన ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి. దీని వల్ల తరచుగా అనారోగ్యానికి గురికావాల్సి వస్తుంది. ఈ సీజన్లో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది. చలికాలపు సీజన్లో
Coconut Water : కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ప్రకృతి సిద్ధంగా లభించే కోకోనట్ వాటర్ లో బోలెడు పోషకాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తినిచ్చే గుణం కొబ్బరి నీటికి ఉంది. ఈ నీరు తాగితే డీహైడ్రేషన్, ఎండ వేడి తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .