Home / Delhi Capitals vs Gujarat Titans
Gujarat Titans won by 10 wickets against Delhi: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 10 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 112 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో […]
Rajasthan Royals vs Punjab Kings and Delhi Capitals vs Gujarat Titans in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే నిష్క్రమించగా.. పంజాబ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ […]