Home / CM KCR
ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ శాఖ మంత్రి రామారావులకు ఎమ్మెల్యే సీతక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి నారాయణ స్వామి సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయ రంగ ప్రవేశంపై వ్యంగ విమర్శలు గుప్పించారు.
అక్టోబర్ 5 న దసరా పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ నెల26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులు దసరా సెలవులుగా వెల్లడించింది.
సుదీర్ఘ చరిత్ర కల్గిన తెలంగాణ ఆర్టీసిని అమ్మాలని క్రేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పదే పదే లేఖలు వ్రాస్తుందని అసెంబ్లీలో సిఎం కేసిఆర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌కు అపార అనుభవం ఉందని,
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టనున్న కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా కేసీఆర్ జాతీయ పార్టీ మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
జాతీయ స్థాయి రాజకీయాలపై తెలంగాణ సిఎం కెసిఆర్ దృష్టపెట్టడంపై బిజెపి నేత ఈటెల రాజేందర్ తనదైన శైలిలో విమర్శించారు
ఏడాది కాలంగా గులాబీ బాస్ కేసీఆర్ పూర్తి స్థాయిలో పార్టీపై ఫోకస్ పెట్టారు. నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు పై సర్వేలు చేయిస్తున్నారు. మూడో సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అస్సోం సీఎం హిమంత్ బిశ్వశర్మ మాట్లాడుతుండగా, టీఆర్ఎస్ నేత నందూ బిలాల్ మైక్ లాగారు. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అక్కడి నుంచి పంపించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి రానున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు వేదిక ఖరారు అయ్యింది.