Home / bhakti news
ఈరోజు మీకు జ్యోతిష్యం ఏమి అందిస్తుందో తెలుసుకోండి. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోవడానికి జాతకం ఉత్తమ మార్గం. మీ రాశిచక్రం ఆధారంగా రోజువారీ జాతక రీడింగులను పొందండి.
హిందూ, వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం,తిథి, నక్షత్రం, వారం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, యమగండం, సూర్యోదయం, దుర్ముహుర్తం, రాహూకాలం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది. మనం చాలా వరకు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని చూస్తాం.
పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి తెలియజేస్తుంది.హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అని భావిస్తారు.
ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. చాలా మంది ఈ రోజు ఆర్థిక లాభాలను పొందుతారు. అన్నిరాశుల వారి ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంతో గడపడం ద్వారా సగం సమస్యలను దూరం చేసుకోగలగుతారు.
Horoscope Today: రాశి ఫలాలు ( మంగళవారం నవంబర్ 8, 2022 )
కార్తీక పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఉండటంతో పండగ జరుపుకోవడం పై చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అయితే సూతకాలం ముందే పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు.
సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.
హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .