Home / bhakti news
పురాణాలు, శాస్త్రాల ప్రకారం తులసి మొక్కకి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవికి ప్రతిరూపంలా తులసి మొక్కను భావించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక హిందూ మహిళలు ఉదయాన్నే లేచిన తర్వాత ఇంట్లోని తులసి మొక్కకు పూజ చేయడం గమనించవచ్చు.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయశాలను సీజ్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఆలయ ఉద్యోగులు అడ్డుకున్నారు.
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేది డబ్బు. పేద, మధ్య తరగతి, ధనిక అంటూ తారతమ్యాలు ఉన్నప్పటికీ అందరికీ ప్రధాన అవసరం డబ్బే. ప్రస్తుత కాలంలో మనిషి మనుగడలో డబ్బు అతి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయంలో బూజు పట్టిన లడ్డూలు రావడం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తులు వినూత్నంగా నిరసన తెలిపారు
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అన్యోన్యమయింది. కలకలం సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళ బంధంతో ఒక్కటి చేస్తారు. అయితే పెళ్లి తర్వాత ఆలుమగల మధ్య చిన్న చిన్న గోడవలు రావడం సహజమే.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజే హుండీ ద్వారా
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం పట్టణంలోని 200 ఏళ్ల నాటి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి దళిత వర్గాలకు చెందిన ప్రజలు తొలిసారిగా ప్రవేశించారు.
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరు తెలుగు రాష్ట్రాలలోని ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు చేరుకొని పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలైన తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి, సహా అన్ని ఆలయాల్లో భక్తుల రద్దీ ఏర్పడింది. ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, […]
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్ర చూడ్ బుధవారం రాత్రి కుటుంబ సమేతంగా కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల జాబితాలో ఆంధ్రప్రదేశ్లోని తిరుమల రెండవ స్థానంలో నిలిచింది.