Home / bhakti news
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం వెళ్లాలనుకునే భక్తులకు జనవరి 1 నుంచి సర్వదర్శనం టిక్కెట్లు జారీ చేస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు
లోకంలో కొందరు తమకు చేసిన ఉపకారాలను మరచిపోరు. అలాంటి వారిలో ఒకరు అమంగట్టుచలిల్ కన్నన్ . తనకు సాయం చేసిన మనిషికి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అతను శబరిమల యాత్ర ప్రారంభించాడు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలోకి శనివారం నుంచి 10 రోజుల పాటు సందర్శకులను అనుమతించకూడదని నిర్వహణ కమిటీ నిర్ణయించింది.
టీటీడీ ఇంఛార్జ్ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం విరాజిల్లుతోంది. కాగా ఈ ఆలయంలోని సత్యదేవుడి ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకత గుర్తింపు ఉంది. అలాగే ఇక్కడి అన్నప్రసాదానికి భక్తుల ఆదరణ ఉంది. ఇలాంటి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో సత్యదేవుడి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈరోజు మీకు జ్యోతిష్యం ఏమి అందిస్తుందో తెలుసుకోండి. మీ నక్షత్రాలు ఏమి చెబుతాయో తెలుసుకోవడానికి జాతకం ఉత్తమ మార్గం. మీ రాశిచక్రం ఆధారంగా రోజువారీ జాతక రీడింగులను పొందండి.
శ్రీవారి హుండీ ఆదాయం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఈ వార్షిక ఏడాదిలో రూ.వెయ్యి కోట్ల హుండీ ఆదాయాన్ని టీటీడీ అంచనా వేసింది. కాగా అది చాలా తక్కువని రుజువు చేసేలా కేవలం 8 నెలల కాలంలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.1161.74 కోట్లు నమోదైంది.
తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. రాత్రి సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం వారికి ఉదయం త్వరగా స్వామి వారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొనింది. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు రేపటి నుంచే అమలవనున్నాయి.
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం, శనివారం. నవంబర్ 19, 2022న తిథి, నక్షత్రం, మంచి మరియు అశుభ సమయాలను చూపుతుంది.