Last Updated:

Telugu Panchangam: నేడు 04 నవంబర్ 2022.. శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే

సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.

Telugu Panchangam: నేడు 04 నవంబర్ 2022.. శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే

Telugu Panchangam: సాధారణంగా మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు, పండుగలు, గృహప్రవేశం, కళ్యాణం ఇలా అన్ని కార్యక్రమాలను పంచాంగం ప్రకారం శుభముహూర్తాలు చూసి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాలతో కూడి ఉంటుంది.

నేటి తిథి: ఏకాదశి సాయంత్రం 6:09 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది.

నక్షత్రం: అర్ధరాత్రి 12:12 గంటల వరకు పూర్వభాద్రపద నక్షత్రం ఉంటుంది. ఆ తర్వాత ఉత్తరాభాద్రపద నక్షత్రం ప్రారంభమవుతుంది.

సూర్యోదయం: ఉదయం 6:35 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 5:34 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
అభిజిత్ ముహుర్తం: రాత్రి 11:42 నుండి రాత్రి 12:26 గంటల వరకు
విజయ ముహుర్తం: మధ్యాహ్నం 1:54 నుండి మధ్యాహ్నం 2:38 గంటల వరకు
అమృత కాలం: సాయంత్రం 4:24 నుంచి సాయంత్రం 5:58 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
యమగండం: మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు
దుర్ముహర్తం: ఉదయం 8:47 నుండి ఉదయం 9:31 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 1:10 గంటల వరకు

నేటి పరిహారం: ఈ రోజు తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే శుభ ఫలితాలొస్తాయి.

ఇవి కూడా చదవండి: