Home / Aashada Bonalu
Hyderabad Bonalu: గోల్కొండ బోనాల సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు. బోనాల ప్రత్యేక పూజల సందర్భంగా ఈనెల 29, జులై 3,6,10, 13, 17,20,24 తేదీల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. గోల్కొండలోకి ప్రవేశించే రామ్ దేవ్ గూడ మక్కయి దర్వాజా, లంగర్ హౌజ్ ఫతేదర్వాజా, సెవెన్ టూంబ్స్ బంజారా దర్వాజా వైపు […]
Aashada Bonalu Festival Start from today in Hyderabad: హైదరాబాద్ నగరంలో బోనాల సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాడ మాసం ప్రారంభం కావడంతో నగరమంతా అమ్మవారి ఆలయాల్లో బోనాలు, ఆషాడ సారె సమర్పించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. అయితే ఉత్సవాల్లో ముందుగా తొలి గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి చెల్లించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే నేడు జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోటలో […]
Importance of Ashada Masam: హిందూ క్యాలెండర్ ప్రకారం ఏడాదిలో వచ్చే నాలుగో మాసం ఆషాఢం. అయితే ఎన్నో విశిష్టతలున్న నెలతో పాటు ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన మాసం. ఆషాఢంలో మహావిష్ణువును పూజించడంతో పాటు దానధర్మాలు, యజ్ఞ యాగాలు చేస్తే మంచి ఫలితాలను వస్తాయని భక్తుల నమ్మకం. ఈ నెలలోనే ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాసంలో గ్రామ దేవతలు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ వంటి […]
CM Revanth Invited to Ujjaini Bonalu: ఆషాడ బోనాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. ఎల్లుండి నుంచి గోల్కండలో జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణతో బోనాల వేడుకలు మొదలుకానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాల వద్ద బోనాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా బోనాల కోసం ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లను కేటాయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఆలయాలకు కొత్త రంగులు వేస్తోంది. విద్యుత్ దీపాలు, […]
Telangana: హైదరాబాద్- సికింద్రాబాద్ జంట నగరాలు సహా.. తెలంగాణలో ఆషాడ బోనాలకు సమయం ఆసన్నమైంది. ఈనెల 26 నుంచి ఆషాడ బోనాల వేడుకలు షురూ కానున్నాయి. ఆషాడ మాసం నెలరోజులపాటు బోనాల పండుగ జరగనుంది. కాగా తొలుత గోల్కొండ కోటలో కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించడంతో బోనాల జాతర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోని 28 ప్ముఖ ఆలాయాల్లో ఆషాడ బోనాల పండుగ జరగనుంది. దీంతో దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు, జాతరకు […]