Home / అవుట్-డోర్ గేమ్స్
CSK:చెన్నై దూసుకుపోతుంది. ఇటు బ్యాటింగ్ లో అటూ బౌలింగ్ లో రెచ్చిపోతుంది. భారీ స్కోర్ల మ్యాచ్‌లో కోల్‌కతాను మట్టికరిపిస్తూ ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయం సాధించింది.
RCB vs RR: తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది.
CSK vs KKR: టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో సీఎస్కే 8 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, కేకేఆర్ 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది.
Expensive Bowlers: ఐపీఎల్ అంటేనే ధనాధన్ ఆట. ఫోర్లు, సిక్సర్లతో బ్యాటర్లు ఉర్రుతలుగిస్తారు. కొన్ని సందర్భాల్లో బ్యాటర్ల ధాటికి బౌలర్లు చేతులెత్తేస్తారు. అయితే ఐపీఎల్ చరిత్రలో కొందరు బౌలర్లు అత్యంత చెత్త రికార్డును నమోదు చేసుకున్నారు
RR vs RCB: ఐపీఎల్ లో నేడు మరో పోరుకు చిన్నస్వామి స్టేడియం వేదికైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
Gujarat Titans: లక్నో ఓటమికి ప్రధానంగా రాహులే కారణమని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ అదే మ్యాచ్ ఓటమికి కారణమైంది.
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.