Published On:

MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 200 పరుగులు

MI Vs RCB: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. ఈ రెండు జట్లు కూడా 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్.. ముంబయి లక్ష్యం 200 పరుగులు

MI Vs RCB: బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన బెంగళూరు.. మెుదట్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత డూప్లెసిస్, మ్యాక్స్ వెల్ చెలరేగి ఆడటంతో భారీ స్కోర్ సాధించింది. చివర్లో దినేష్ కార్తీక్ రాణించాడు.

ముంబయి బౌలింగ్ లో.. బెహర్డింఫ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. కార్తీకేయ, గ్రీన్, జోర్డాన్ చెరో వికెట్ తీసుకున్నారు.

 

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES