Home / Birthday Wishes
Manchu Manoj Birthday Wishes Mohan Babu: విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు నేడు. మార్చి 19తో ఆయన 73వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో వేదికగా విషెస్ వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తండ్రి పుట్టిన రోజు సందర్భంగా హీరో మంచు […]