Home / తెలంగాణ
గతంలో ఏపీ వాళ్లను కేసీఆర్ అవమానించలేదా ? వచ్చిన వాళ్ళకి అయిన బుద్ది ఉండాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్
Thota Chandra Sekhar : తెలంగాణ సీఎం కేసీఆర్ బి.ఆర్.యస్ పార్టీ విస్తరణలో భాగంగా పలు రాష్ట్రాల నేతలను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి జనసేన నాయకులు తోట చంద్ర శేఖర్, పార్ధ సారధి, ఏపీ బీజేపీ నుండి రావెల కిశోర్ బాబులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. కేసీఆర్ సమక్షంలో బి.ఆర్.యస్ లోకి చేరిన తోట చంద్రశేఖర్… ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం ఆయన ప్రైమ్9 తో ప్రత్యేకంగా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ […]
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు స్వయంగా ట్రాఫిక్ ని క్లియర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రోపై ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ సమ్మెకు దిగారు. ఈ మేరకు తాజాగా రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోస్టేషన్లలో టికెట్ వ్యవస్థ స్తంభించిపోయింది. అమీర్ పేట, మియాపూర్, పలు మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. గత ఐదేళ్లుగా ప్రతి నెల 11 […]
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
గతవారం కందుకూరు టీడీపీ సభలో 8 మంది చనిపోయిన ఘటన మరువకముందే గుంటూరులో మరో అపశృతి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జనతా
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తాజాగా తెలుగు రాష్ట్రాలలోని పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానల్
2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .
ప్రతిఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఇంటి వద్ద ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో రేవంత్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.