Home / సినిమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 1న జల్సా సినిమా రీ-రిలీజ్ అయిన విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ షోలు వేస్తున్నారు.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
అమిర్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'లాల్‌సింగ్ చడ్డా’.ఈ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా రాలేదు విడుదలైన మొదటి రోజే నుంచే ఈ సినిమాకు బ్యాడ్ టాక్ వచ్చింది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అయింది. ఇంక సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కథ బాగాలేదని,
విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ఆగస్టు 31 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్రమ్ కు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉందన్న విషయం అందరికి తెలిసిందే. తెలుగులో తన అభిమానుల కోసం కోబ్రా సినిమాతో ముందుకు వచ్చారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరో లిస్టులో ఉన్న నటుడు హీరో సుమన్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగలేదని, హాస్పిటల్లో చేరరాని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.కొన్ని యూట్యూబ్ చానల్స్ ఐతే మరి దారుణంగా ఆయన ఇక లేరంటూ ఇలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆయన సుమన్ అభిమానులు బాధ పడుతున్నారు.
ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు యక్టీవ్ గా ఉండే సమంత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా అకౌంటుకు రావడం లేదు అసలు ఓపెన్ కూడా చేస్తున్నట్టు లేరు. ఈ మౌనం వెనుక కారణం ఏం ఉంది? నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతలో ఈ మార్పు వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు వినాయక చవితి రోజున హరి హర వీరమల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హైదరాబాద్‌లో నిర్వహించారు.
సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అయితే, ఒకప్పుడు అతను సినిమా సెట్‌కి తాగి వస్తాడనే పుకార్లు వ్యాపించాయి. ఇది అతని ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా చాలా ప్రాజెక్ట్‌లను అతనికి దూరం చేసింది.
క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్‌తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.