Home / బాలీవుడ్
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌ను బాలీవుడ్ నిర్మాత వినోద్ భానుశాలి కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అటల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రం వాజ్‌పేయి బాల్యం నుండి ఆయన రాజకీయ జీవితం వరకు సాగిన ప్రయాణాన్ని తెలియజేస్తుంది.
బాలీవుడ్ జంట రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె ముంబైబాంద్రాలోనిరెసిడెన్షియల్ టవర్ సాగర్ రేషమ్‌లో సీ-వ్యూ అపార్ట్మెంట్, క్వాడ్రప్లెక్స్‌ని కొనుగోలు చేశారు. దీని ధర రూ.119 కోట్లు. మరోముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ జంటకు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ల నివాసాలు దగ్గర్లోనే వున్నాయి.
నటి సోనాక్షి సిన్హా తన వ్యక్తిగత జీవితంపట్ల సోషల్ మీడియాలో అనవసర ప్రచారం సాగుతోందని అన్నారు. తన వివాహం గురించి చర్చ జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. తన తల్లిదండ్రులు కూడా తన వివాహం గురించి అంతగా ఆసక్తి చూపడం లేదని ఆమె అన్నారు.