Home / బాలీవుడ్
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ ప్రస్తుతం పారిస్ పర్యటనలో కుమార్తె అలీసాతో కలిసి సరదాగా గడుపుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈఫిల్ టవర్ ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే "ఆర్ఆర్ఆర్" చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్న
సోనాక్షి సిన్హా … బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఈ అమ్మడు ఒకరు. అందం అభినయంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. శత్రఘ్న సిన్హా కూతురుగా.. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. దబాంగ్ సినిమా సూపర్ హిట్
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ సందర్బంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు సమాచారం. అతని ముక్కుకు గాయమవడంతో శస్త్రచికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
“ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన "రష్మిక మందన్న" .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది. ఆ తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, పుష్ప చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ "క్లిన్ కారా" రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలోనే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ లలో “తొలిప్రేమ” కూడా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరుణాకరన్ దర్శకత్వంలో 1998లో రిలీజైన ఈ మూవీ పలు అవార్డులతో పాటు రివార్డులను అందుకున్నది. ఇందులో పవన్‌కు జోడీగా కీర్తిరెడ్డి హీరోయిన్గా నటించింది.
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేయగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు