Last Updated:

Shreya Dhanwanthary : దాచుకోకుండా చూపిస్తూ హృదయాలు దోచుకుంటున్న.. జోష్ బ్యూటీ “శ్రేయ ధన్వంతరి”

శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.

1 / 11
2 / 11
3 / 11
4 / 11
5 / 11
6 / 11
7 / 11
8 / 11
9 / 11
10 / 11
11 / 11