Last Updated:

IND vs ZIM: టాస్ గెలిచిన భారత్.. విజయం ఎవరి సొంతం..?

టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) సూపర్-12 మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. మెల్బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే తలపడనున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.

IND vs ZIM: టాస్ గెలిచిన భారత్.. విజయం ఎవరి సొంతం..?

IND vs ZIM:  టీ20 వరల్డ్ కప్‌లో (t20 world cup2022) సూపర్-12 మ్యాచ్‌లు తుది అంకానికి చేరుకున్నాయి. మెల్బోర్న్ వేదికగా నేడు భారత్ వర్సెస్ జింబాబ్వే తలపడనున్నాయి. ఈ హోరాహోరీ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాను చిత్తుచిత్తుగా ఓడించడంతో ఈ మ్యాచ్ గెలుపోటములతో సంబంధం లేకుండా భారత్ జట్టు సెమీస్ లోకి దూసుకెల్లింది.

భారత్‌ తుది జట్టు: రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, రిషబ్ పంత్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌

జింబాబ్వే తుది జట్టు: వెస్లీ మెదెవెర్‌, క్రెయిగ్‌ ఎర్విన్‌, మిల్టన్‌ షుంబా, సీన్‌ విలియమ్సన్‌, సికిందర్‌ రజా, రెగిస్‌ చకబ్వా, రియాన్‌ బర్ల్‌, ల్యూక్‌ జాంగ్వీ, బ్రాడ్‌ ఇవాన్స్‌, రిచర్డ్‌ ఎంగర్వా, ముజరబాని

ఇదీ చదవండి: సౌతాఫ్రికాను చిత్తుచేసిన నెదర్లాండ్స్.. సెమీస్ కు చేరిన భారత్

ఇవి కూడా చదవండి: