Home /Author Prime9 News
Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు మీరు ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల అనేక ప్రయోజనాలను లభిస్తాయి. ఈ విత్తనాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు: జీర్ణక్రియను […]
Shadashtak Yog In May 2025: జ్యోతిష్యశాస్త్రంలో రాహువును ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు ఒక రాశిలో దాదాపు 18 నెలల పాటు ఉంటుంది. ఫలితంగా రాహువు ప్రభావం కూడా వ్యక్తులపై చాలా కాలం పాటు ఉంటుంది. అందుకే రాహువు రాశి మారినప్పుడల్లా అది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇటీవల 18 మే 2025న, రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. రాహువు యొక్క ఈ రాశిచక్ర మార్పు సంవత్సరంలోని ప్రధాన సంచారాలలో ఒకటి. […]
Surya Nakshatra Parivartan 2025: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాల నక్షత్రలో మార్పు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాలానుగుణంగా గ్రహాలు వాటి స్థానాలు, నక్షత్రరాశులను మారుస్తాయి. ఇవి మన జీవిత గమ్యాన్ని ,దిశను ప్రభావితం చేస్తాయి. జూలై 6న.. సూర్యుడు బృహస్పతి ప్రభావంలో ఉన్న పూర్ణిమ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ ప్రత్యేక మార్పు ప్రభావం ముఖ్యంగా కొన్ని రాశుల కనిపిస్తుంది. ఇది వారి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. పూర్ణిమ నక్షత్ర అధిపతి గురువు. […]
Makhana for Kidney Health: మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లైఫ్ స్టైల్లో అనేక రకాల మార్పులను చేసుకుంటాం. ఇందుకోసం చాలా మంది డ్రై ఫ్రూట్స్ కూడా తింటూ ఉంటారు. మఖానాలు కూడా డ్రై ఫ్రూట్స్‌గా చెబుతారు. శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో మఖాన ఉపయోగపడుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మఖానాలో లభిస్తాయి. ఇదిలా ఉంటే కిడ్నీ సమస్యలు ఉన్న వారు మఖానా తినవచ్చా లేదా అనేది సందేహం చాలా […]
Flax Seeds for Weight Loss: అనేక మంది ప్రస్తుతం స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా పెరిగిన బరువును తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే.. డైట్ పాటించినా లేదా వ్యాయామం చేసినా కూడా ప్రయోజనం లేకపోతే.. ఇప్పుడు మీరు మీ డైట్ లో అవిసె గింజలను చేర్చుకోండి. చిన్న చిన్న అవిసె గింజలు చూడటానికి సాధారణంగా అనిపిస్తాయి. కానీ వాటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఒమేగా-3 […]
Ancestral Curse on Shani Jayanthi 2025: ఈ సంవత్సరం శని జయంతి మే 25వ తేదీ ఆదివారం నాడు జరుపుకోనున్నాము. ఈ రోజు వైశాఖ అమావాస్య. దీనిని శని జన్మదినంగా జరుపుకుంటారు. మత సంప్రదాయాల ప్రకారం ఈ రోజు శని ఆరాధన, పూర్వీకుల శాంతి, దాతృత్వానికి చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా పిత్ర దోషం నుండి విముక్తి పొందవచ్చు . అంతే కాకుండా జీవితంలోని అడ్డంకుల నుండి […]
Amazing Vastu Tips for Shop: కొత్త వ్యాపారం లేదా కొత్త దుకాణం ప్రారంభించారా ? చాలా డబ్బు పెట్టుబడి పెట్టి, అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. వ్యాపారాన్ని సజావుగా నడపడానికి కస్టమర్ల సంఖ్య పెరగడం లేదా అయితే.. ఇలాంటి పరిస్థితిలో మీరు వాస్తు శాస్త్రం చిట్కాలు పాటించాలి. అవును, వాస్తు శాస్త్రం ఇలాంటి అనేక నియమాలను చెబుతుంది. వీటిని పాటించడం ద్వారా మీరు మీ దుకాణంలో కస్టమర్లను పెంచుకోవచ్చు. దుకాణాన్ని చక్కగా నడపడానికి వాస్తు పరిష్కారాలను తెలుసుకుందాం. […]
Shani Vakri in October: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని ప్రస్తుతం ఉత్తర భాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అక్టోబర్ 3, 2025 వరకు అక్కడే ఉండబోతున్నారు. శని ఈ నక్షత్ర మార్పు దేవగురు బృహస్పతి ప్రధాన రాశి అయిన మీన రాశిలో జరిగింది. ప్రస్తుతం శని మీన రాశిలో తిరోగమనంలో ఉండబోతున్నాడు. ఇది 13 జూలై 2025, ఆదివారం ఉదయం 9:36 గంటలకు జరుగుతుంది. 28 నవంబర్ 2025న ఉదయం 9:20 గంటల వరకు శనిదేవుడు తిరోగమన […]
Rahu Transit In May: ఆదివారం, 18 మే 2025 నాడు, ఛాయా గ్రహం అయిన రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగా.. 12 రాశుల వారు వివిధ రకాలుగా ప్రభావితమవుతున్నారు. ఫలితవంగా కొన్ని రాశుల వ్యక్తులు శుభ ప్రభావాలను ఎదుర్కొంటే.. మరికొందరు అశుభ ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. మేష రాశి: రాహువు మేష రాశిలోని 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని కారణంగా.. మీరు మానసిక ఒత్తిడి, ఆర్థిక పరమైన సమస్యలు ఖర్చులను ఎదుర్కొంటారు. వీటన్నిటి నుండి […]
Stiff Neck Pain: ప్రస్తుతం అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా.. అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. యువతలో టెక్స్ట్ నెక్ అనేది ప్రస్తుతం ఎదుర్కుంటున్న వాటిలో ప్రధాన సమస్య. దాదాపు 60% మంది యువత ఈ సమస్యతో బాధపడుతున్నారని పరిశోధనల్లో రుజువైంది. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనేది స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువ ఉపయోగించడం వల్ల కలిగే సమస్య. మొబైల్ ఫోన్ వాడటం లేదా అదే పనిగా రీల్స్ చూడటం లేదా ఎక్కువసేపు మెడను వంచడం వల్ల మెడలో […]