Home /Author Prime9 News
Grah Gochar In May 2025: మే 12 నుండి ప్రారంభమయ్యే వారం జ్యోతిష్యశాస్త్ర దృక్కోణం ప్రకారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ వారంలో అనేక ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ఇది వివిధ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మే 14న బృహస్పతి మిథునరాశిలో సంచరిస్తాడు. ఇది విద్య, జ్ఞానం ఇతర విషయాలకు సంబంధించిన పనులకు మంచి సంకేతం. అదే సమయంలో.. మే 15న, సూర్యుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇది కెరీర్, డబ్బు, […]
Samantha: గత కొన్నేళ్లుగా సామ్.. బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే లలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లతో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు రాజ్ అండ్ డీకే. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ ఆమె జీవితాన్ని మలుపు […]
Ketika Sharma: డైరెక్టర్ పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లు టాలీవుడ్ స్టార్స్ గా ఎదిగిన విషయం తెల్సిందే. ఇక పూరి పరిచయం చేసిన హీరోయిన్స్ లో కేతిక శర్మ ఒకరు. పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాతో కేతిక తెలుగు ఎంట్రీ ఇచ్చింది. అమ్మడి అందానికి తెలుగు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ముద్దుగా, బొద్దుగా ఉన్న కేతికను చూసి.. అబ్బా ఈ పాప స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. రొమాంటిక్ […]
Bellamkonda Sreenivas: ఎంత సెలబ్రిటీలు అయినా వారు మనుషులే. వాళ్లు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. ఎన్నోసార్లు స్టార్ హీరోలు, హీరోయిన్లు మద్యం తాగుటూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు. యాక్సిడెంట్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారు. ఇక ఇప్పుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సైతం ఒక చిన్న తప్పు చేసి ట్రాఫిక్ పోలీస్ కంటపడ్డాడు. సాధారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. అందుకే కొందరు త్వరగా వెళ్లాలని రాంగ్ […]
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న బుల్లయ్య.. అఖండ 2 తో బిజీగా మారాడు. ఇక ఈ మధ్య బాలయ్య.. కోలీవుడ్ లో ఎక్కువ కనిపిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2. సూపర్ స్టార్ కెరీర్ లోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. […]
Karthi: సీక్వెల్స్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా.. కుర్ర హీరో.. సీనియర్ హీరో.. ఎవరైనా సరే.. సినిమా లాస్ట్ లో శుభం అని కాకుండా.. సీక్వెల్ అని ప్రకటిస్తున్నారు. ఆ సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా సరే సీక్వెల్ కోసం అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో సీక్వెల్స్ అచ్చిరాలేదు. రెండు పార్ట్ లుగా వచ్చిన సినిమాలు చాలా తక్కువ హిట్ అయ్యాయి. ఇక టాలీవుడ్ గురించి పక్కన […]
Bhairavam: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మల్టీస్టారర్ గా నటిస్తున్న చిత్రం భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మే 30 న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. సినిమాకు సంబంధించిన […]
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా తెలుగుతెరకు దూరమైన విషయం తెల్సిందే. శాకుంతలం సినిమాలో సామ్ చివరిసారి కనిపించింది. దీని తరువాత ఆమె మయోసైటిస్ బారిన పాడడం, చికిత్స కోసం దేశాలు తిరగడం సరిపోయింది. ఆ తరువాత ఒక ఏడాది పాటు సినిమాలకు దూరమవుతున్నట్లు సామ్ ప్రకటించింది. గతేడాదితో ఆ ఏడాది పూర్తయ్యింది. ఇక ఈ ఏడాది నుంచే సామ్.. సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అయితే తెలుగులో కాకుండా సామ్.. హిందీపై ఎక్కువ ఫోకస్ […]
Kenishaa Francis: కోలీవుడ్ స్టార్ హీరో రవి విడాకుల విషయం ఎంత రచ్చ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న రవి – ఆర్తి.. ఈ మధ్యనే విడాకుల కోసం కోర్టుకు ఎక్కిన ఈ జంట.. కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. రవి – ఆర్తి సంచలన ఆరోపణలు చేసింది. విడాకులు తీసుకుంటున్న విషయం తనకు చెప్పకుండా రవి సోషల్ మీడియాలో అందరికీ ప్రకటించడాని, ఇది అన్యాయమని తెలిపింది. ఇక విడాకులు […]
Budh Gochar In June 2025: జూన్ 22న కర్కాటక రాశిలో బుధుడు ప్రవేశించడం వల్ల కమ్యూనికేషన్, వ్యాపారం, నిర్ణయం తీసుకునే సామర్థ్యంపై ప్రభావం పడుతుంది. ఈ సంచార ఆలోచనా విధానంలో , భావోద్వేగ సమతుల్యతలో మార్పులను తీసుకు వస్తుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి, ఈ సమయం అదృష్టం, పురోగతికి పెరుగుతాయి. జూన్ 22న బుధుడు కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది జ్యోతిషశాస్త్ర దృక్కోణం నుండి ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణించబడుతుంది. వేద జ్యోతిష్యశాస్త్రంలో బుధ గ్రహాన్ని […]