Telangana Exit Polls 2024: కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటాపోటీ.. తెలంగాణ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్పేది ఇదే..
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
Telangana Exit Polls 2024: తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
తెలంగాణ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు…(Telangana Exit Polls 2024)
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే – కాంగ్రెస్ 6-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-10, మజ్లిస్ 01
జన్ కీ బాత్ సర్వే – కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 9-11, మజ్లిస్ 01
న్యూస్ మినట్ సర్వే – కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 0-1, బీజేపీ 8-12, మజ్లిస్ 01
ఏబీపీ సర్వే – కాంగ్రెస్ 7-9, బీజేపీ 7-9, ఇతరులు – 01
ఆరా మస్తాన్ సర్వే – కాంగ్రెస్ 7-8, బీఆర్ఎస్ 0, బీజేపీ 8-9, మజ్లిస్ 01
న్యూస్18 సర్వే – కాంగ్రెస్ 5-8, బీజేపీ 7-10, ఇతరులు 3-5
టీవీ9 ఎగ్జిట్ పోల్ సర్వే – కాంగ్రెస్ 8, బీజేపీ 7, మజ్లిస్ 1, ఇతరులు 1
సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పాలసీ స్టడీస్ సర్వే – కాంగ్రెస్ 8-9, బీజేపీ 7-8, మజ్లిస్-1, బీఆర్ఎస్-0 గా అంచనా వేసాయి