_1765625977097.jpg)
December 13, 2025
suman shetty: బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో ముగిస్తుంది. ఈ సీజన్‌లో విజేత ఎవరూ అనేది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం బిగ్ బాస్ సీజన్ 9కు ఎండ్ కార్డు పడనుండి. కాబట్టి హౌస్‌లో ఉన్న ఏడుగురు సభ్యుల్లో ఇద్దరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.






_1765727657509.png)