Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 23, 2023 ) బంగారం, వెండి ధరలు..
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు ( నవంబర్ 23, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
Today Gold And Silver Price : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు ( నవంబర్ 23, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా కొనసాగితే.. వెండి ధరలో తగ్గుదల కనిపించింది. కిలో వెండిపై రూ. 400 మేర తగ్గింది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,000గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,170 వద్ద కొనసాగుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020 వద్ద కొనసాగుతోంది.
ఇక చెన్నై విషయానికొస్తే ఇక్కడ గురువారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 57,300కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,510గా ఉంది.
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,020 వద్ద కొనసాగుతోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020.
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,020.
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,020 ఉంది.
నిజాబామాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,850కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,020 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ..
దీంతో ఢిల్లీతో పాటు ముంబై, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది.
కేరళలో కిలో వెండి ధర రూ. 79,000గా నమోదైంది.
ఇక చెన్నై మాత్రం అత్యధికంగా కిలో వెండి ధర రూ. 79,000గా ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలో గురువారం కిలో వెండి ధర రూ. 79,000గా నమోదైంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.