Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 8, 2023 ) బంగారం, వెండి ధరలు..
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఈరోజు (నవంబర్ 08, 2023 ) ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర ధర తగ్గింది. ఇక తాజాగా నమోదైన ధరల ప్రకారం..
Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతు, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. కానీ ఈరోజు మాత్రం (నవంబర్ 1, 2023 ) బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలోనే ఈరోజు (నవంబర్ 08, 2023 ) ఉదయం వరకు 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర ధర తగ్గింది. ఇక తాజాగా నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 గా ఉంది. ఇక పసిడి బాటలోనే వెండి కూడా ధర తగగడం గమనార్హం. కాగా కిలో ధర రూ.700 మేర తగ్గి 74,200 లుగా కొనసాగుతోంది.
ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్కు ఎస్ఎమ్ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,510 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360
కోల్కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,250, 24 క్యారెట్లు రూ.61,360
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,700, 24 క్యారెట్ల ధర రూ.61,850 గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360
కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,500
ముంబైలో రూ.74,500 గా ఉంది.
చెన్నైలో రూ.77,500
బెంగళూరులో రూ.74,000
కేరళలో రూ.77,500
కోల్కతాలో రూ.74,500 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్లో వెండి కిలో ధర రూ.77,500
విజయవాడలో రూ.77,500
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,500 లుగా కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.