Last Updated:

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్‌ మార్కెట్‌లో గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది.

Today Gold And Silver Price : నేటి ( ఆగస్టు 25, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్‌ మార్కెట్‌లో గత మూడు రోజులుగా పరుగులు పెడుతూ వస్తోన్న పసిడి ధరలు శుక్రవారం (ఆగస్టు 25) కూడా భారీగా పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.59,450 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.200 నుంచి రూ. 220 మేర పెరిగింది. అలానే వెండి కూడా బంగారం బాటలోనే కిలోపై రూ.1600 మేర పెరగడం గమనార్హం. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76, 900 పలుకుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర రూ.54,650 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,600గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది.

చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,830, 24 క్యారెట్ల ధర రూ.59,820 పలుకుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది.

కేరళలో 22 క్యారెట్ల ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.59,450గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్లు రూ.54,500, 24 క్యారెట్లు రూ.59,450 పలుకుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 ట్రేడ్‌ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.

ముంబై, కోల్‌కతాలోనూ కిలో వెండి ధర రూ.76,900 లుగా ఉంది.

చెన్నై, కేరళలో రూ. 80,000లకు లభిస్తోంది.

బెంగళూరులోరూ.75,500గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడల్లో రూ.80,000లుగా కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.