Last Updated:

Today Gold And Silver Price : నేటి ( జూలై 11, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో గమనిస్తే.. శనివారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పసిడి ధరలు ఈరోజు ఎలా ఉంటాయో అనుకునే తరుణంలో తగ్గడం గమనార్హం.

Today Gold And Silver Price : నేటి ( జూలై 11, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్‌ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. గత మూడు రోజుల్లో గమనిస్తే.. శనివారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే పసిడి ధరలు ఈరోజు ఎలా ఉంటాయో అనుకునే తరుణంలో తగ్గడం గమనార్హం. నేడు ( జూలై 11, 2023 ) నమోదైన ధరల ప్రకారం.. తులంపై సుమారు రూ. 100లు తగ్గింది. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,450 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 59,410 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి ధరలు మాత్రం కిలో వెండిపై రూ. 100 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నై- రూ.54,900(22 క్యారెట్లు) రూ.59,940 (24 క్యారెట్లు)

ముంబై- రూ.54,550(22 క్యారెట్లు) రూ.59,510 (24 క్యారెట్లు)

ఢిల్లీ- రూ.54,700(22 క్యారెట్లు) రూ.59,660 (24 క్యారెట్లు)

కోల్‌కతా- రూ.54,550(22 క్యారెట్లు) రూ.59,510 (24 క్యారెట్లు)

బెంగళూరు- రూ.54,550(22 క్యారెట్లు), రూ.59,510 (24 క్యారెట్లు) వద్ద ట్రేడింగ్‌ అవుతోంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,450గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,410కు లభిస్తోంది.

విజయవాడలో రూ.54,450 (22 క్యారెట్లు)లకు అందుబాటులో ఉండగా, రూ.59,410 (24 క్యారెట్లు)లకు లభిస్తోంది.

విశాఖపట్నంలో రూ.54,450(22 క్యారెట్లు) పలుకుతుండగా, రూ.59,410 (24 క్యారెట్లు)వద్ద ట్రేడింగ్‌ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నై- రూ.76,800

ముంబై- రూ. 73,400

ఢిల్లీ – రూ. 73, 400

కోల్‌కతా- రూ. 73, 400

బెంగళూరు- రూ. 72,750

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్- రూ. 76800

విజయవాడ- రూ. 76800

విశాఖపట్నం- రూ. 76800

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.