పానీ పూరీ- మహారాష్ట్ర, గుజరాత్ మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు
పుచ్కా- పశ్చిమ బెంగాల్, అస్సాం
గోల్ గప్పె- దిల్లీ, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్
పకోడీ- గుజరాత్, మధ్యప్రదేశ్
పానీ కె పతాషె- హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్
గప్ చుప్- తెలంగాణ, ఛత్తీస్ గడ్, ఝార్ఖండ్, ఒడిస్సా
ఫుల్కీ- తూర్పు ఉత్తరప్రదేశ్
టిక్కీ- హొషంగాబాద్ (మధ్యప్రదేశ్)
పడాకా- అలీగఢ్ ఉత్తరప్రదేశ్
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి