Published On:

ఈ స్టార్ హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే అంట

ఈ స్టార్ హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే అంట These Start Heroines Favorite foods

ఈ స్టార్ హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే అంట

ఈ స్టార్ హీరోయిన్లకు ఇష్టమైన ఫుడ్స్ ఇవే అంట

kajal

ఈ ముద్దుగుమ్మకు హైదరాబాద్ బిర్యానీ అంటే తెగ ఇష్టమట

హీరోయిన్ సమంత కు హార్ట్ ఫిల్టర్ కాఫీ, స్వీట్ పొంగల్ అంటే తెగ ఇష్టమట. ఇక భోజనంలోకి సాంబార్ ఆర్ అంటే చాలా ఇష్టమట. పాలకోవా తో ఏ పదార్థం చేసిన తెగ ఇష్టపడి తింటుందట.

మిల్క్ బ్యూటీ తమన్నాకి కూడా బిర్యాని అంటే చాలా ఇష్టమని.. వీటితోపాటు ఇండియన్, కాంటినెంటల్ ఫుడ్స్ ను , వారంలో రెండు రోజులు వెజిటేరియన్ ఫుడ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది.

ఈ ముద్దుగుమ్మకు నెయ్యితో వేసిన దోశ అంటే తెగ ఇష్టమట.

శృతిహాసన్ కు చికెన్ సాంబార్ అంటే తెగ ఇష్టమట. ఇవి ఎక్కడ కనిపించినా వదలకుండా తింటుందట.

అనుష్కకి కూడా చికెన్ అంటే చాలా ఇష్టం అని ముక్క లేనిదే ముద్ద దిగదని చెబుతూ ఉంటుంది.

జిమ్ బ్యూటీ రకుల్  పరోటా, గులాబీ జామ్ అంటే తెగ తినేస్తుందట.

నయన్ కు ఇడ్లీ సాంబార్ తోపాటు, చికెన్ బిర్యాని, చేపలు అంటే తెగ ఇష్టం

ఈ అందాల రాశికి బిర్యానీతో పాటు, చేపల పులుసు, మామిడికాయ ఊరగాయ అంటే తెగ ఇష్టం.

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: