Published On:

ఏషియన్ అల్లు సత్యం థియేటర్ మాములుగా లేదుగా

ఏషియన్ అల్లు సత్యం థియేటర్ మాములుగా లేదుగా Asian Allu Satyam Theater latest Photos

ఏషియన్ అల్లు సత్యం థియేటర్ మాములుగా లేదుగా

ఏషియన్ అల్లు సత్యం థియేటర్ మాములుగా లేదుగా

Source By: Insta

 ‘ఆసియన్ అల్లు సత్యం థియేటర్’ని అందుబాటులోకి వచ్చింది

Source By: Insta

ఈ థియేటర్ లాంచ్ ఈవెంట్ నేడు (జూన్ 15) ఘనంగా జరిగింది.

Source By: Insta

మొదటి సినిమాగా ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ (Adipursh) ఈ థియేటర్లో రిలీజ్ కాబోతుంది.

Source By: Insta

బన్నీ చేతులు మీదగా ఈ థియేటర్ ఓపెనింగ్ జరిగింది.

Source By: Insta

ఈ కార్యక్రమానికి అల్లుఅరవింద్, అల్లు అర్జున్, అయాన్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ హాజరయ్యారు

Source By: Insta

Source By: Insta

Source By: Insta

ఈ థియేటర్ లో మొత్తం 5 స్క్రీన్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.

Source By: Insta

మొదటి స్క్రీన్.. బార్కో లేజర్ ప్రొజెక్షన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది

Source By: Insta

సెకండ్ స్క్రీన్.. ఎపిక్ లుజోన్ స్క్రీన్ అండ్ ATMOS సౌండ్ కలిగి ఉంటుంది.

Source By: Insta

ఇక మిగిలిన మూడు స్క్రీన్స్.. 4K ప్రొజెక్షన్ తో ఉండబోతున్నాయి. అలాగే మొత్తం స్క్రీన్స్ Dolby 7.1 సౌండ్ తో రాబోతున్నాయి.

Source By: Insta

ఇక ఈ థియేటర్లో ఓ ప్రత్యేకమైన అల్లు అర్జున్ వాల్ ఉంది. దీనిలో అల్లు అర్జున్ మూవీస్ కు సంబంధించిన పోస్టర్ ఫ్రేమ్స్ ఆయనకు వచ్చిన అవార్డ్ ప్రదర్శించబడి ఉంటుంది

Source By: Insta

మరోవాల్ పై అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉంటాయి ఇలా చూపరలను కట్టిపడేస్తుంది ఈ థియేటర్

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: