Published On:

CM YS Jagan Live : అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. లైవ్

సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్‌ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.

CM YS Jagan Live : సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ‘నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్‌ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు. వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందజేస్తారు.