Last Updated:

Today Gold And Silver Price : నేటి ( మే 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే.  ఈ కోవలోనే తాజాగా ఈరోజు (మే 19) కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,100 లు ఉండగా..

Today Gold And Silver Price : నేటి ( మే 19, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే.  ఈ కోవలోనే తాజాగా ఈరోజు (మే 19) కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,100 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,200 గా ఉంది. కాగా నేడు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.220 మేర తగ్గింది. ఇక వెండి ధరలు కూడా నిన్న రూ.74,500 గా ఉండగా.. ఇవాళ రూ.100 తగ్గడం గమనార్హం. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,250 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,350 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 పలుకుతోంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,250 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,200 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 పలుకుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 లుగా కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ఢిల్లీ, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.

ఇక చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కిలో కిలో వెండి ధర రూ.78,100 పలుకుతోంది.

(Today Gold And Silver Price) తెలుగు రాష్ట్రాలలో వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,100,

విజయవాడలో రూ.78,100

విశాఖపట్నంలో రూ.78,100 లుగా కొనసాగుతోంది.