Cream Section Separator

చాలా మంది ముఖానికి శరీర అందానికి తీసుకున్న శ్రద్ధ పాదాలపై పెట్టరు.

Cream Section Separator

దానితో పాదాల మడిమలు పగిలి చాలా అందవిహీనంగా కనిపిస్తాయి

Cream Section Separator

ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మడిమలు పగులుతాయి  అప్పుడు వెనిగర్ కలిపిన వాటర్లో కొద్దిసేపు పాదాలను నానబెట్టి తర్వాత స్క్రబ్ చెయ్యడం వల్ల కాస్త రిలీఫ్ ఉంటుంది

Cream Section Separator

పాదాల పగుళ్లకు తేనె చక్కని మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది

Cream Section Separator

పాదాల పగుళ్లు ఉన్నచోట తేనెతో  కొంత సేపు మర్ధన చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయ్యాలి ఇలా తరచూ చేస్తే పాదాల పగుళ్లు పోతాయి

Cream Section Separator

పాదాల పగుళ్లకు ఓట్స్ మిల్క్ మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది

Cream Section Separator

ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది

Cream Section Separator

కొబ్బరి నూనె కూడా పొడి చర్మానికి  తేమను అందించి తాజాగా ఉంచుతుంది

Cream Section Separator

రోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో పగుళ్లు ఉన్నచోట మసాజ్ చెయ్యడం వల్ల పగుళ్లు నయం అవుతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం