Published On:

CM Jagan: సీఎం జగన్ కు షాక్.. కాన్వాయ్‌‌కు అడ్డంగా పడుకుని రైతుల నిరసన

అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని తమకు న్యాయం చెయ్యాలంటూ సార్ సీఎం సార్ అంటూ జగన్ కాన్వాయ్ ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతులను పక్కకు తరలించేశారు.

CM Jagan: అనంతపురం జిల్లాలో సీఎం జగన్ కాన్వాయ్ ని అక్కడి రైతులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా పడుకుని తమకు న్యాయం చెయ్యాలంటూ సార్ సీఎం సార్ అంటూ జగన్ కాన్వాయ్ ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ ఉన్న పోలీసులు ఆ రైతులను పక్కకు తరలించేశారు.