Thick Brush Stroke

సీజనల్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు ఈత పళ్లు ఖర్జూరాన్ని పోలి ఉన్నా రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది

Thick Brush Stroke

ఈత పండ్లలో మినరల్స్ ఫైబర్ ప్రోటీన్లు జీర్ణశక్తికి సహాయపడతాయి

Thick Brush Stroke

ఈతపండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

Thick Brush Stroke

ఈత పండ్లలోని ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది

Thick Brush Stroke

ఈత పండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా ఉల్లాసంగా ఉంటారు

Thick Brush Stroke

ఈత పండ్లతో వైన్ జెల్లీని తయారు చేస్తారు ఇది తాగడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది

Thick Brush Stroke

ఈత పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంత చిగుళ్ల సమస్యల నుంచి కాపాడుతుంది

Thick Brush Stroke

కరోనాను పోగొట్టే రోగనిరోధక శక్తి ఈత పండ్లకు ఉందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి

Thick Brush Stroke

అయితే ఈత పండ్లను  తగిన మోతాదులో మాత్రమే తినాలి ఎక్కువగా తిండే కడపునొప్పి వస్తుంది జాగ్రత్త

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం