Published On:

రోహిత్ రికార్డు.. హిట్ మ్యాన్ కొట్టిన “సిక్స్” థౌసెండ్ రన్స్

రోహిత్ రికార్డు.. హిట్ మ్యాన్ కొట్టిన "సిక్స్" థౌసెండ్ రన్స్ Rohit sharma new record in IPL 2023

రోహిత్ రికార్డు.. హిట్ మ్యాన్ కొట్టిన “సిక్స్” థౌసెండ్ రన్స్

రోహిత్ రికార్డు.. హిట్ మ్యాన్ కొట్టిన "సిక్స్" థౌసెండ్ రన్స్

ఐపీఎల్లో మరో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

6వేల రన్స్ క్లబ్లో చేరిన హిట్ మ్యాన్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ

ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో ఏప్రిల్ 18 2023న జరిగిన ముంబై మ్యాచ్ లో ఈ అరుదైన ఘనత

మ్యాచులో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ 6 వేల పరుగులను పూర్తి చేసుకున్నారు

ముంబై ఇండియన్స్ తరుఫున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా దిగిన రోహిత్

ఇంతకుముందు కోహ్లీ, డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్ 6 వేల పరుగులను పూర్తి చేసారు

ప్రస్తుతం 6వేల క్లబ్ లో చేరిన నాలుగో వ్యక్తిగా రోహిత్ గుర్తింపు

227 ఇన్నింగ్స్ లో 6వేల పరుగుల మైలురాయి

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: