Published On:

మల్బరీ పండ్లతో మధుమేహానికి చెక్

మల్బరీ పండ్లతో మధుమేహానికి చెక్ Health benefits of mulberry fruits

మల్బరీ పండ్లతో మధుమేహానికి చెక్

మల్బరీ పండ్లతో మధుమేహానికి చెక్

మల్బరీలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో 88 శాతం నీరు మరియు 60 కేలరీలు ఉంటాయి.

మల్బరీలో ఆంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి దానితో దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి

మల్బరీ పండ్లు శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

మధుమేహాన్ని లేదా షుగర్ లెవెల్స్ ను తగ్గించడానికి మల్బరీ పండ్లు ఎంతగానో తోడ్పతడాయి

చైనీస్ వైద్యంలో క్యాన్సర్ చికిత్స కోసం మల్బరీ పండ్లను ఉపయోగించారు

టైప్ 2 డయాబెటిక్ రోగులలో బ్లడ్ షుగర్ స్పైక్ ప్రమాదాన్ని కూడా ఇవి తొలగిస్తుంది

రోగనిరోధక శక్తిని పెంచడంలో మల్బరీ సహాయపడుతుంది

తీపి, పుల్లని రుచిలో ఉండే మల్బరీ ఎన్నో అనారోగ్యాలకు మంచి మందు

వేసవి కాలంలో దేశీ మల్బరీ తినడం శరీరానికి చాలా ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు 

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: