Published On:

అన్ని కాలాల్లోనూ లభించే అరటి ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

అన్ని కాలాల్లోనూ లభించే అరటి ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో health benefits of banana's

అన్ని కాలాల్లోనూ లభించే అరటి ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

అన్ని కాలాల్లోనూ లభించే అరటి ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో

అన్ని కాలాల్లోనూ దొరికే అరటిపండులో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి

రక్తంలో చక్కెర స్థాయిని క్రమంబద్ధం చేసి, జీర్ణ ప్రక్రియను మెరుగుపస్తుంది.

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి.

నల్ల అరటిపండ్లు తెల్ల రక్త కణాలకు ఆకుపచ్చ అరటిపండ్ల కంటే 8 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

అరటిపండ్లను తీసుకోవడం వల్ల డయేరియా సమయంలో ఉపశమనం లభిస్తుంది.

ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి బలపడుతుంది.

గుండె, మూత్రపిండాలు, ఎముకలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దరిచేరనివ్వవు

ఈ పండులోని పోషకాలు ఎర్రరక్తకణాలను వృద్ధిపరుస్తాయి  రక్తపోటును అదుపులో ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తాయి

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: