DC vs MI : ఢిల్లీ తో మ్యాచ్ లో చెలరేగిన ముంబై బౌలర్లు.. 172 కి కుప్పకూలిన ఢిల్లీ
ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇంతవరకు ఈ జట్లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయక పోవడం గమనార్హం.
DC vs MI : ఐపీఎల్ 2023లో ఈరోజు (ఏప్రిల్ 11, మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్ లో ఇంతవరకు ఈ జట్లు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయక పోవడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్లో ఇరు జట్లూ తొలి విజయం దక్కించుకోవాలని సిద్దంగా ఉన్నాయి. కాగా టాస్ గెలిచిన ముంబై టీమ్ బౌలింగ్ ఎంచుకోగా.. ఢిల్లీ జట్టు బ్యాటింగ్ చేయనుంది.
LIVE NEWS & UPDATES
ఇవి కూడా చదవండి:
- Daily Horoscope : నేడు ఈ రాశుల వారికి మిత్రుల నుంచి కావాల్సిన సహాయం అందుతుందని తెలుసా..!
- Minister KTR: గుజరాతీ చెప్పులు నెత్తిన పెట్టుకునే వ్యక్తికి తెలంగాణ ఆత్మాభిమానమా: కేటీఆర్
- China: అదృష్టం.. ఒక్కో ఉద్యోగికి రూ. 6 కోట్ల బోనస్.. ఎక్కడో తెలుసా?